Logo
Search
Search
View menu

Life & Works of Kalatapaswi Director K Viswanath

Presentations | Telugu

Kasinathuni Viswanatham garu is one of the most prolific and gifted movie directors of Indian cinema. His movies like Sankarabharanam, Sagara Sangamam, Swati Muthyam, Siri Vennela and Siri Siri Muvva are just a few of the brilliant masterpieces he has crafted that have held traditional Indian arts on a pedestal and strived to bring back their glory and honour. He started his career at the Vahini Studios in Chenna, formerly known as Madras, as a sound recordist. It was during those days that he learnt of classical music from the various music directors and artists he worked with. His directorial debut was with Dr. Akkineni Nageswara Rao garu for the movie Atma Gauravam, in 1965. This presentation brings to you the many facets of the cinematic life of Kalatapasvi Kasinathuni Viswanatham garu.

కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథం గారు అంటే తెలియని తెలుగు వార ఉండరు. ఆయన దర్శకత్వం వహించి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, సిరి వెన్నెల, సిరి సిరి మువ్వ వంటి ఎన్నో ఆణిముత్యాలు అందించి, తెలుగు సినిమాకు, తెలుగు సంప్రదాయానికి, భారత దేశపు కళలకు ఆయన చేసిన సేవ అత్యంత ప్రసంశనీయం. మద్రాసులోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావుగారితో (1965) ఆత్మ గౌరావం దర్శకుడిగా తన మొదటి చిత్రాన్ని రూపొందించారు. విశ్వనాథగారి గురించి, ఆయన సినిమాలు గురించి ఆసక్తికరమైన విశేషాలు మీకు ఈ ప్రదర్శన లో అందించడం జరుగుతోంది.

Picture of the product
Lumens

Free

PPTX (43 Slides)

Life & Works of Kalatapaswi Director K Viswanath

Presentations | Telugu