Logo
Search
Search
View menu

Life & Works of Gollapudi Maruthi Rao Part 1

Presentations | Telugu

Amongst the contemporary writers in Telugu, Sri Gollapudi Maruthi Rao has a unique status and recognition. He is not only known for his grasp over Telugu literature and his own literary style but also for his acting career. Know more about him, his works and his movies in this two-part presentation. Download both parts to read in full.

ఒక గొప్ప రచయితగా గుర్తింపును సంపాదించాల౦టే వారిలో ఎన్నో విలక్షణమైన గుణాలు ఉండాలి. రచించే భాషపై మంచి పట్టు, అందరినీ ఆకట్టుకునే తత్వం, వారు రాసే విషయం పై జ్ఞానం, ఇలా చాలా లక్షణాలు ఉంటేనే వారు గొప్ప రచయిత అనిపించుకుంటారు. ఇలాంటి గొప్ప రచయితలలో ఒకరే మన తెలుగు రచయిత గొల్లపూడి మారుతీరావు గారు. ఈయన జీవిత విశేషాలను, రచనలు మరియు నటన గురించి రెండు భాగాల ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (27 Slides)

Life & Works of Gollapudi Maruthi Rao Part 1

Presentations | Telugu