Logo
Search
Search
View menu

Life & Works of Comic Hero Rajendra Prasad

Presentations | Telugu

Famous comedian and actor Rajendra Prasad, honoured with the title of Nata Kiriti and King of Comedy has been entertaining the Telugu audiences since the 1980s. His effortless dialogue delivery, powerful screen presence and an unparalleled style relatable to a common man from a Telugu speaking family made him the super star that he is. In the 35 years of spectacular career, he has given the us numerous cinematic gems of which Aha Naa Pellanta, Pelli Pusthakam, Mr. Pellam, Appula Apparavu, Chettu Kinda Pleader are but only a few. Till date, he has acted in over 200 Telugu films and a few Tamil films as well. More on the actor and his films in brought to you in this vibrant presentation.

ప్రముఖ హాస్య నాటి, నట కిరీటి, కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు వారిని, 80ల నుండి ఎంతగానో తన చిరస్మరణీయ పాత్రలతో ఎంటెర్టైన్తేస్తూ వచ్చారు. లేడీస్ టైలర్‌, అహ నా పెళ్ళంట, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, అప్పుల అప్పారావు, చెట్టు కింద ప్లీడర్ వంటి ఎన్నో ఐకానిక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో తన నటనా తో, తన డైలాగ్ డెలివెరే తో, ఆకట్టుకున్నారు. 35 సంవత్సరాల కెరీర్‌లో 200 కి పైగా తెలుగు సినిమాల్లో, కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. ఈయన సినిమాలు, పాత్రలు, గుర్తుండిపోయే కొన్ని డైలాగ్లు, పురస్కారాలు మొదలగు విశేషాలు ఈ ప్రదర్శన లో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Life & Works of Comic Hero Rajendra Prasad

Presentations | Telugu