Logo
Search
Search
View menu

Life & Works of Allasani Pedanna

Presentations | Telugu

Allasaani Pedanna was a Telugu poet belonging to the 15th and 16the centuries. He was not merely the most illustrious of the 'Ashtadiggajas' or the 8 great poets in Sri Krishnadevaraya's court, but was also the Prime Minister to the Emperor. He is the first poet to have offered a commentary to Sanskrutaandhra Poetry. He was also honoured by the Emperor himself with a huge golden anklet, which is considered one of the greatest honours a poet or a scholar could receive. Know more about this eminent poet's life and works through this presentation.

అల్లసాని పెద్దన 15, 16 వ శతాబ్దాలకు చెందిన గొప్ప తెలుగు కవి. విజయనగర సంస్థానదీశుడైన శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ప్రప్రథముడిగా గౌరవం పొందిన వ్యక్తి అల్లసాని పెద్దన. సంస్కృతాంధ్ర కవిత్వానికి తొలుత భాష్యం చెప్పిన ఘనుడు. రాయలవారి రాజసభలో ఉత్పలమాల పద్యం చెప్పి వారిచే గండపెండేరం తొడిగించుకొని సన్మానాన్ని అందుకొన్న వ్యక్తి ఈ పెద్దన గారు. వీరి గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు మీకు ఈ ప్రదర్శన ద్వారా అందజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

12.50

Lumens

PPTX (25 Slides)

Life & Works of Allasani Pedanna

Presentations | Telugu