Logo
Search
Search
View menu

Life & Works of Actress Savithri Part 2

Presentations | Telugu

Find interesting details in this three-part series on the life and works of yesteryears actress, Mahanati ‘Savitri’. Don’t forget to download all three parts to know all about the great actress.

మహానటి' సావిత్రి అనే ఈ పేరు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదేమో. కేవలం తెలుగువాళ్లకు మాత్రమే కాదు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తానికీ ఈమె నటన సుపరిచితమే. వందలాది చలన చిత్రాలలో మరువలేని పాత్రలను పోషించి, ప్రేక్షకులను అలరించిన సావిత్రిగారి సినీ జీవిత మరియు వ్యక్తిగత జీవిత విశేషాలు మూడు భాగాల శ్రేణిలో తెలియపరచడం జరిగింది. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (33 Slides)

Life & Works of Actress Savithri Part 2

Presentations | Telugu