Logo
Search
Search
View menu

Life & Works of Actor Gummadi

Presentations | Telugu

Gummadi Venkateswara Rao garu, popularly known only by his surname as Gummadi, is popular face on the yesteryears’ silver screen. He has over six decades of cine career to boast of. He was one such actor, who could fit into an elderly person’s role with absolute conviction, even when he was quite young in real life. Through this PPT, know more about this Raghupathi Venkayya Award recipient, his life, his career and the various roles and movies he has played.

గుమ్మడిగారి నటనా జీవితం 1950 నుండి దాదాపు ఆరు దశాబ్దాలు విస్తరించింది. చిత్ర పరిశ్రమలో మూడు తరాల నటులతో కలిసి పనిచేశారు. ఆయన చిన్నవాడు అయినప్పటికీ, ప్రారంభంలో వృద్ధ గౌరవప్రదమైన పాత్రలను పోషించేవారు. అనేక సామాజిక, రాజకీయ, పౌరాణిక సినిమాల్లో బహుముఖ పాత్రలను పోషించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే "రఘుపతి వెంకయ్య అవార్డు" గ్రహీత. ఈయన గురించి, ఈయన నటించిన సినిమాల గురించి, ఈయన పోషించిన పాత్రల గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ ప్రదర్శన. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (46 Slides)

Life & Works of Actor Gummadi

Presentations | Telugu