Logo
Search
Search
View menu

Language Reformer Gidugu Rammurthy Panthulu

Presentations | Telugu

Gidugu Rammurthy garu was a multilinguist, historian, social reformer and rationalist. He is considered the father of pragmatic Telugu linguistics. He laid the foundation and paved the way for a linguistic revolution in Telugu. He encouraged writing in vernacular, everyday language which could be easily understood by the common man. With this, books which were once restricted to and enjoyed by only a few scholars, now became available to the masses. This presentation offers a glimpse into the life of Rammurthy Panthulu garu, and his thoughts and works.

గిడుగు రామమూర్తి గారు ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. గిడుగు రామమూర్తి గారు తన భాషా ఉద్యమం వల్ల పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న గ్రంథాలను సామాన్యలుకి సైతం అర్థం చేసుకునే విధంగా వాడుక భాష లోనికి మార్పులు చేయటానికి పునాది వేసిన మూలపురుషుడు. వాడుక భాష లో ఉన్న ఆనందాన్ని, విలువను తెలియచేప్పిన మహనీయుడు. ఈయన జీవితం గురించి, ఈయన మన భాషకు చేసిన సేవల గురించి తెలియజేసే ప్రయత్నం ఈ ప్రదర్శన.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Language Reformer Gidugu Rammurthy Panthulu

Presentations | Telugu