Logo
Search
Search
View menu

Kumuram Bheem Asifabad District Overview

Presentations | Telugu

Kumuram Bheem Asifabad is one of the 33 districts in the Telangana State. The district, earlier known as Asiabad District was renamed after the great Komaram Bheem, a Girijan leader who rebelled against the atrocities they faced under the Nizam rule. Included in this presentation is more on Komaram Bheem, as well as the history of the place. Also included are the geographic and demographic information about the district and places of interest like the Sivamallanna Temple, Hanuman Temple, Gangapur Venkateswara Temple, Jodeghat Kumuram Bheem monument, Keramera Ghat, Jangubhai Pilgrimage centre, Arjun Lodda Caves, and so on.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఒకటి. గోండు గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ పోరుచేసిన జోడేఘాట్ ఈ జిల్లాలో ఉంది. అందుకే ఈ జిల్లాకు కొమరం భీమ్ పేరు పెట్టారు. ఈయన నిజాం పరిపాలనలో నిజాంకు వ్యతిరేకంగా గిరిజనుల న్యాయం కోసం పోరాటం చేసిన మహా యోధుడు. ఈ ప్రెజెంటేషన్‌లో ఈ యన గురించి, ఈ ప్రాంతపు చరిత్ర గురించి, జిల్లా గురించి భౌగోళిక మరియు జనాభా సమాచారం మరియు శివమల్లన్న ఆలయం, హనుమాన్ మందిరం, గంగపూర్ వేంకటేశ్వర ఆలయం, జోడేఘాట్ కొమరంభీమ్ స్మారక నిర్మాణం, కెరమేరి ఘాట్, జంగుభాయి క్షేత్రం, అర్జున్ లోద్ది గుహలు వంటి ఆసక్తికరమైన ప్రదేశాల వివరాలు ఉన్నాయి.

Picture of the product
Lumens

Free

PPTX (28 Slides)

Kumuram Bheem Asifabad District Overview

Presentations | Telugu