Logo
Search
Search
View menu

Krishna District - An Overview

Presentations | Telugu

Named after the Krishna River that flows through it and finally joins the the Bay of Bengal, Krishna District is one of the most popular districts of Andhra Pradesh. Land of the famous Kanaka Durga Temple at Vijayawada, the ancient Mogalrajapuram caves, the Prakasam Barrage and a museum that was originally built as a Centenary Celebrations of Queen Victoria's life and reign. Apart from this, one can visit the Koneru Bird sanctuary, an isalnd resort in the midst of the River Krishna, a 14th century fort at Kondapalli. Krishna District is also a land of many handicrafts including the wooden toys of Kondapalli. Catch of glimpse of these and more in this presentation that offers an overview of the district.

కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జిల్లాలలో ఒకటి. కృష్ణా నది దాని గుండా ప్రవహించి, చివరకు ఇక్కడే బంగాళాఖాతంలో కలుస్తుంది. విజయవాడలోని ప్రసిద్ధ కనక దుర్గ దేవాలయం, పురాతన మొగల్రాజపురం గుహలు, ప్రకాశం బ్యారేజ్ మరియు విక్టోరియా రాణి జీవితం మరియు పాలన యొక్క శతాబ్ది ఉత్సవాల కోసం నిర్మించిన కట్టడం, నాటి బాపు మ్యూజియం, కొండపల్లి వద్ద 14 వ శతాబ్దపు కోట, కృష్ణానది మధ్యలో ఉన్న రిసార్ట్, కోనేరు పక్షుల అభయారణ్యం, సందర్శించవచ్చు. కృష్ణా జిల్లా కొండపల్లి చెక్క బొమ్మలతో సహా అనేక హస్తకళల భూమి. ఇవి, ఇంకా మరెన్నో విషయాల గురించి ఈ ప్రెసెంటేషన్ లో వివరింపబడ్డాయి.

Picture of the product
Lumens

6.00

Lumens

PPTX (24 Slides)

Krishna District - An Overview

Presentations | Telugu