Logo
Search
Search
View menu

Kondapalli Fort

Presentations | Telugu

Close to the modern city of Vijayawada, nestled on the eastern ghats is a beautiful medieval era fortress called the Kondapalli Fort. With a history of over 800 years, this fort has been controlled by many dynasties, starting with the Musunuri Nayaks, various Kamma Rajulu, followed by the Reddy Rajulu, the Bahamani Sultans, the Orissa Gajapathis and so on. Sri Krishnadevaraya of Hampi, the Mughal Emperor Aurangzeb and the British East India Company are also associated with this fort. Know of this magnificent place’s history and architectural splendour through this presentation. Also included is a mention of the famous Kondapalli wooden toys made not far from this fort.

ప్రస్తుత విజయవాడ నగరానికి దగ్గరగా, తూర్పు కనుమలలో అందమైన కొండపల్లి కోట ఉంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటను ముసునూరి నాయకులు మొదలగు వివిధ కమ్మ రాజులు, తరువాత రెడ్డి రాజులు, బహమనీ సుల్తానులు, ఒరిస్సా గజపతులు మొదలైన అనేక రాజవంశాలు పరిపాలించాయి. హంపికి చెందిన ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయలు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఈ కోట చరిత్రతో ముడిబడి ఉన్నారు. ఈ ప్రెజెంటేషన్ ద్వారా మహోత్తరమైన ఈ ప్రదేశ చరిత్ర మరియు నిర్మాణ వైభవాన్ని మీ ముందుకు తీసుకు వచ్చే ఒక ప్రయత్నం ఇది. అలాగే ఇక్కడ, ఈ కోటకు కొద్ది దూరంలో శతాబ్దాలుగా తయారు చేయబడుతున్న ప్రసిద్ధ కొండపల్లి చెక్క బొమ్మల ప్రస్తావన కూడా ఉంది.

Picture of the product
Lumens

8.00

Lumens

PPTX (32 Slides)

Kondapalli Fort

Presentations | Telugu