Logo
Search
Search
View menu

Kavitrayam - The Trio That Wrote the Andhramahabharatamu

Presentations | Telugu

The Mahabharata was first written in Telugu by three great poets - Nannayya, Thikkana and Errapradaga. These three, together, are known as 'Kavitryam'. They were not contemporaries and were born within a timespan of about 150 years, in the 11th and 12th centuries. They wrote the great epic by taking up the work that was left incomplete by the earlier poets. Know more about these eminent poets' life, influences and works in this presentation on the trio that wrote the Andhra Mahabharatam.

నన్నయ్య, తిక్కన మరియు ఎఱ్రాప్రగడ అను మహాకవులను మనము కవిత్రయం అని అంటాము. వీరు ముగ్గురు కలిపి మొదటి సారిగా తెలుగులోకి మహాభారతమును అనువదించారు. వారు సమకాలీనులు కాదు. 11 వ మరియు 12 వ శతాబ్దాలలో జన్మించారు. నన్నయ్య మొదట వ్రాయడం మొదలుపెట్టారు. ఆయన భారతమును పూర్తిచేయకుండానే స్వర్గస్థులైయ్యారు. ఆ పిమ్మట, తిక్కన, మరియు వారి తరువాత ఎఱ్రాప్రగడ ఈ గ్రంధాన్ని పూర్తి చేశారు. ఆంధ్ర మహాభారతం రాసిన ఈ ముగ్గురి జీవితం మరియు రచనల గురించి రమణీయమైన, ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రెసెంటేషన్లో మీకు అందింపబడుతున్నాయి.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

Kavitrayam - The Trio That Wrote the Andhramahabharatamu

Presentations | Telugu