Presentations | Telugu
Karimnagar is one of the 33 districts in the state of Telangana. The district is home to many tribes like the Lambadis, the Koyalu, Chenchulu, Erukalu, etc. The Godavari River that flows through this district adds to the beauty of the land. This presentation brings to you more interesting facts about the district including its popular pilgrim centres like Vemulavada and Dharmapuri, the various industries in the state including the granite manufacturing plants, as well as eminent personalities from the district like Sri PV Narasimharao garu and C Narayana Reddy garu.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో కరీంనగర్ ఒకటి. జిల్లాలో లంబాడీలు, కోయలు, చెంచులు, ఎరుకలు మొదలైన అనేక గిరిజన తెగలు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రెజెంటేషన్ జిల్లా గురించి, జిల్లాలోని వేములవాడ, ధర్మపురి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను గురించి, గ్రానైట్ తయారీ కర్మాగారాలతో పాటు రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలను గురించి, శ్రీ పివి నరసింహారావు గారు, డా. సి నారాయణ రెడ్డి గారు వంటి జిల్లాకు చెందిన ప్రముఖుల గురించి ఆసక్తికరమైన విషయాలను మీకు అందిస్తుంది.
7.00
Lumens
PPTX (28 Slides)
Presentations | Telugu