Logo
Search
Search
View menu

How the Telugu Movie Industry Moved from Madras to Hyderabad

Presentations | Telugu

The Telugu Cine Industry had established itself alongside the Tamil Industry in the city of Chennai. After all, in those days, before independence, Andhra and Tamil Nadu were part of the then Madras Presidency. After independence, in the 50s, the government of Andhra Pradesh offered many incentives to those willing to establish their studios in the city of Hyderabad. That led to the opening of the Sarathi Studios and the Bhagyanagar Studios. Follow this interesting story of the shifting of the Telugu Cine Industry from Madras to Hyderabad, under the aegis of minister Konda Ranga Reddy, and the establishment of the Annapurna Studios by Akkineni Nageswara Rao and so on till the present day.

ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా చెన్నైలో ఉండేది. ఆ రోజుల్లో, స్వాతంత్య్రానికి ముందు, ఆంధ్ర మరియు తమిళనాడు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం. స్వాతంత్ర్యం తరువాత, 50 వ దశకంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో తమ స్టూడియోలను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నవారికి అనేక ప్రోత్సాహకాలను అందించింది. అది సారథి స్టూడియో మరియు భాగ్యనగర్ స్టూడియోలను ప్రారంభించడానికి దారితీసింది. మంత్రి కొండా రంగా రెడ్డి గారి ఆధ్వర్యంలో, తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలి రావడం మరియు అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టూడియో స్థాపన గురించి ఆసక్తికరమైన కథనాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

6.75

Lumens

PPTX (27 Slides)

How the Telugu Movie Industry Moved from Madras to Hyderabad

Presentations | Telugu