Logo
Search
Search
View menu

History of Some Prominent Jain Temples in the Telugu States Part 1

Presentations | Telugu

Jainism had been a popular religion in our country for hundreds of years. The Telugu lands too had lots of Jainism followers. There were numerous glorious and magnificent Jain temples in our lands. However, most of them turned into ruins or were lost in the ravages of time. In some form or another, through excavations, some of these are now being unearthed and rebuilt. The history of some of these shrines, as well as the architectural splendour of the recently constructed Jain temples in the Telugu states is covered in this two-part series.

మన తెలుగు రాష్ట్రములలో ఎన్నో జైన్ మందిరములు ఉన్నాయి. వాస్తవానికి, జైన్ మతము మన రాస్త్రాలలో కొన్ని వందల సంవత్సరాలుగా ప్రాచుర్యం లో ఉంది. అయితే, వాటిలో చాలా మటుకు, కాల గర్భములో కలిసిపోయి, వాటి ఆచూకీ తెలియకుండా ఐపోయింది. మరల, ఏదో ఒక రూపేణా, భూమి త్రవ్వకాలలో, అవి బయటపడి, వాటికి మరల గుళ్ళు కట్టించడం అవుతోంది. ఇలాంటి కొన్ని మందిరాల చరిత్ర, మరియు ఇటీవల కట్టించిన జైన్ మందిర శిల్ప వైభోగాల గురించి ఈ రెండు భాగాల శ్రేణిలో తెలియజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

20.50

Lumens

PPTX (41 Slides)

History of Some Prominent Jain Temples in the Telugu States Part 1

Presentations | Telugu