Logo
Search
Search
View menu

Handlooms from Andhra Pradesh & Telangana & Ponduru Khadi

Presentations | Telugu

India has for long been a centre of handlooms. Every corner of the land has a distinct handloom culture. Most of these have been handed down through generations, adding along on the ways some elements of modernity and change, but for most parts retaining their ageold ways and specialities. Andhra Pradesha and Telanga too have their own regional specialities in handlooms. This presentation is an attempt to give an idea of what contstitutes 'handlooms'. It also lists out the various handlooms from the two Telugu states like Mangalagiri, Ikkat, Pochempally, Venkatagiri, Dharmavaram, Uppada, Gadwal and so on. A more detailed discription of the Khadi cloth (Khaddar as it is locally known) from the Telugu lands, specifically the Ponduru Khaddar is also given. It is said that even Mahathma Gandhi had a great fondness for Khadi from Ponduru.

భారతదేశం ప్రాచీన కాలంనుండి చేనేత కేంద్రంగా పేరు ప్రఖ్యాతలు గాంచినది. దేశం నలుమూలలలో ప్రత్యేకమైన చేనేత సంస్కృతి ఉంది. వీటిలో చాలా వరకు తరతరాలుగా అందజేయబడ్డాయి. ఆధునికత మరియు మార్పు యొక్క కొన్ని అంశాలను జోడించినా, చాలా మటుకు ఇవి పాత పద్ధతులు మరియు వాటి ప్రత్యేకతలను నిలుపుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కూడా చేనేత వస్త్రాలలో తమ సొంత ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఈ ప్రెసెంటేషన్ చేనేత వస్త్రాల గురించి తెలియజేసే ప్రయత్నం. రెండు రాష్ట్రాలకు చెందిన మంగళగిరి, ఇక్కత్, పోచెంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, గద్వాల్ మొదలైనవెన్నో చేనేత వస్త్రాలను జాబితా చేయబడ్డాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఖద్దరు గురించి, ప్రత్యేకంగా పొందూరు ఖద్దరు గురించి ఇక్కడ వివరింపబడింది. మహాత్మ గాంధీ గారు కూడా పండూరు ఖద్దరును బాగా ఇష్టపడేవారు అని చెప్తారు.

Picture of the product
Lumens

6.50

Lumens

PPTX (26 Slides)

Handlooms from Andhra Pradesh & Telangana & Ponduru Khadi

Presentations | Telugu