Logo
Search
Search
View menu

Handicrafts from the Telugu States

Presentations | Telugu

Andhra Pradesh and Telanagana have for centuries been centres of various handicrafts. From things of everyday use like reed baskets and mats to exotic stuff like brass and zinc pots, inlaid work, and wooden toys, this presentation gives a brief introduction to the most popular of handicrafts from the Telugu States. Amongst those listed in here are the wooden toys of Kondapalli, Etikoppaka and Nirmal, the handloom industry that creates cotton, silk and jute cloth, various stoneworks, metal works, and paintings from the two states.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనేక శతాబ్దాలుగా వివిధ హస్తకళలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రెసెంటేషన్ తెలుగు నేలకు చెందిన బుట్టలు, చాపల అల్లికలు, చేనేత పరిశ్రమలు, ఇత్తడి మరియు ఇతర లోహపు వస్తువులు, కుట్లు, అల్లికలు, కొయ్య బొమ్మల ఇంకా మరెన్నో అత్యంత ప్రాచుర్యం పొందిన హస్తకళల గురించి క్లుప్తంగా పరిచయం చేస్తుంది. ఇక్కడ జాబితా చేయబడిన వాటిలో కొండపల్లి, ఎటికొప్పాక మరియు నిర్మల్ చెక్క బొమ్మలు, రెండు రాష్ట్రాల నుండి పత్తి, పట్టు మరియు జనపనార వస్త్రాలు, వివిధ రాతి పనులు, లోహపు పనులు మరియు పెయింటింగ్‌లు ఉన్నాయి.

Picture of the product
Lumens

8.50

Lumens

PPTX (34 Slides)

Handicrafts from the Telugu States

Presentations | Telugu