Logo
Search
Search
View menu

Gender Words in Telugu

Presentations | Telugu

Gender refers to the sexes of things. In grammar, we come across terms for various genders. They can all be classified as masculine gender (all words that refer to males), feminine gender (all words that refer to females) and neuter gender (words that don’t refer to any gender). This presentation brings to you various gender specific words in Telugu.

మనుషులలో ఆడవారు, మగవారు అనే భేదాలు ఉంటాయి. వాటినే లింగములు అని అంటారు. ఈ భేదాలు జంతువులలో, పక్షులలో కూడా ఉంటాయి. ఈ లింగములు మూడు రకాలు ఉంటాయి. అవి పుల్లింగం, స్త్రీలింగము, నపుంసకలింగము. పుల్లింగం అంటే పురుషుల గురించి వారి విశేషణాలను గురించి తెలిపేది. ఉదాహరణకు రాముడు, కృష్ణుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు మొదలైనవి. స్త్రీలింగము అంటే స్త్రీల గురించి వారి విశేషణాల గురించి తెలిపేది. ఉదాహరణకు సీత, పార్వతి, శీలవంతురాలు, గుణవంతురాలు మొదలైనవి. పుల్లింగం, స్త్రీలింగము కానివి నపుంసకలింగములు. అంటే వృక్షములు, జంతువులు, చలనము లేని వస్తువులు గురించి వాటి విశేషాలను గురించి నపుంసకలింగము తెలుపుతుంది. ఉదాహరణకు గోవు, కుక్క, బల్ల, చెట్టు, ఏనుగు మొదలైనవి. అంటే భేదము లేకుండా చెప్పినప్పుడు వాటిని నపుంసకలింగము అంటారు. కానీ జంతువులలో, పక్షులలో కొన్ని పదాలకు భేదాలు ఉంటాయి. తెలుగు లో ఇలాంటి పదములను, అనగా లింగముల గురించి ఈ ప్రదర్శనలో తెలిజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Gender Words in Telugu

Presentations | Telugu