Logo
Search
Search
View menu

Freedom Fighter Komaram Bheem

Presentations | Telugu

Komaram Bheem district is one of the new districts formed in Telangana in 2016. It was named after the Gond martyr Komaram Bheem. He is an Indian tribal leader and fought against the Asaf Jahi dynasty for the liberation of Hyderabad. Bheem belongs to the Gond tribe. At a very young age he decided to fight against the oppression of the tribal people. More about this extraordinary leader is given in this presentation.

2016 లో తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలలో ఒకటి కొమరం భీమ్ జిల్లా. దీనికి గోండ్ అమరవీరుడు కొమరం భీమ్ పేరు పెట్టారు. ఈయన ఒక భారతీయ గిరిజన నాయకుడు. హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడారు. భీమ్ గోండ్ గిరిజనులకు చెందినవాడు. చాలా తక్కువ వయస్సులో గిరిజన ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈయన గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (25 Slides)

Freedom Fighter Komaram Bheem

Presentations | Telugu