Logo
Search
Search
View menu

Freedom Fighter Kanneganti Hanumanthu

Presentations | Telugu

Kanneganti Hanumantha Rao garu is one of the many freedom fighters from the Telugu lands who laid down their lives for the cause they greatly believed in and were desperate to achieve. He stood unflinchingly in the force of the British gun power and lost his life to bullet wounds. Know more about this great personality hailing from the Palnadu region of Andhra Pradesh. Do share if you like the presentation.

కన్నెగంటి హనుమంతు గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. ఆయన ప్రాణత్యాగం పల్నాటికి తెలుగు వారికి, యావత్ భారత దేశానికి కీర్తికిరీటం. బ్రిటీష్ తుపాకి తూటాలకు ఆత్మత్యాగం చేసినవ్యక్తి, తెల్లవారి ప్రలోభలకు తలోగ్గకుండా ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన మహోన్నతవ్యక్తి, పల్నాటి సింహం గురించి వివరాలు ఈ ప్రదర్శనద్వారా ఇవ్వడం జరిగింది. చదివి మన స్వాతంత్ర్యానికి కారకులు అయినటువంటి వారిని స్మరించగలరు.

Picture of the product
Lumens

6.75

Lumens

PPTX (27 Slides)

Freedom Fighter Kanneganti Hanumanthu

Presentations | Telugu