Logo
Search
Search
View menu

Freedom Fighter Chowdary Satyanarayana

Presentations | Telugu

Chaudhary Satyanarayana was an Indian freedom fighter who also strongly fought for the civil rights of all Indians. He was also actively involved in abolishing feudal practices in the country. He stood for a separate Andhra State and was actively involved in the Gita Satyagraha movement. He was also involved in the demand for the establishment of the steel plant at Visakhapatnam. During the freedom struggle he was imprisoned on various occasions and spent considerable time in the jails of Cuddalore, Kannanur and Rajahmundry. In 1972, on the 25th anniversary of India's independence, the Government of India honoured him with a Copper Paper for his service to the country as an Indian independence activist. More about Chaudhary garu is brought to you in this presentation.

చౌదరి సత్యనారాయణ గారు భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, పౌర హక్కుల ఉద్యమ నాయకుడు. భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ఆంధ్ర ఉద్యమం పోరాటం, గీత సత్యగ్రహ ఉద్యమం లో పలుపంచుకున్న వారు. ఉక్కు కర్మాగారం గురించి పోరాటం లో కూడా పాలుపంచుకున్నారు. మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ వంటి వారి స్ఫూర్తి తో దేశం కోసం సత్యాగ్రహాలు, పోరాటాలు అనేకం చేశారు. స్వాతంత్ర్య పోరాట సమయమలో కడలూరు, కన్ననూరు, రాజమహేంద్రవరం మొదలగు సెంట్రల్ జైల్లలో వివిధ సందర్భాలలో శిక్షలు అనుభవించారు. భారతదేశ స్వాతంత్ర్యం సిద్ధించి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా, భారత స్వాతంత్ర్య ఉద్యమకర్తగా చేసిన దేశ సేవకి గాను భారత ప్రభుత్వం చౌదరి సత్యనారాయణను తామ్రపత్రం తో 1972 వ సంవత్సరం లో సత్కరించింది. చౌదరి గారి గురించి మరెన్నో విశేషాలు ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (38 Slides)

Freedom Fighter Chowdary Satyanarayana

Presentations | Telugu