Logo
Search
Search
View menu

Freedom Fighter & Social Reformer Sardar Gauthu Lachanna

Presentations | Telugu

Sardar Gauthu Lachanna was a freedom fighter, social reformer and politician. In appreciation of his bravery, efficiency and perseverance, the people gave him the title ‘Sardar’. After Sardar Vallabhbhai Patel in India, it is only Gauthu Lachanna that received that honor. He, along with many national leaders like Netaji Subhash Chandra Bose, Jayanti Dharma Teja and VV Giri, took part in the Indian independence struggle and went to jail several times. He had strongly opposed Prakasam Panthulu gari’s stand on prohibition. Lachanna, who was a minister in the cabinet of Prakasam Panthulu and Bejwada Gopalreddy, was responsible for the downfall of the Prakasam government. More about Gauthu Lachanna garu, his contribution to the freedom struggle and h is later days political life can all be found in this presentation.

సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. లచ్చన్న గారి యొక్క సాహసానికి, కార్యదక్షతకు, పట్టుదలకు మెచ్చుకొని ప్రజలు ఆయనకు సర్దార్ అని కితాబ్ ను ఇచ్చారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఆ గౌరవం లభించింది ఒక్క గౌతు లచ్చన్న గారికి మాత్రమే. నేతాజీ సుభాష్ చంద్రబోస్, జయంతి ధర్మ తేజ గారు, వి.వి.గిరి మొదలయిన అనేకమంది జాతీయ నాయకులు తో కలసి సర్దార్ గౌతు లచ్చన్న గారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, అనేకమార్లు జైలుకు వెళ్లారు. మద్యపాన నిషేధం పోరాటం విషయంలో ప్రకాశం పంతులు గారితో వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. ప్రకాశం పంతులు, బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. గౌతు లచ్చన్న గారి గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (28 Slides)

Freedom Fighter & Social Reformer Sardar Gauthu Lachanna

Presentations | Telugu