Logo
Search
Search
View menu

Freedom Fighter and Social Reformer Durgabai Deshmukh

Presentations | Telugu

Indian independence from British rule was gained because of the struggle and sacrifice of many an Indian, both men and women. One such brave woman who contributed not only to the freedom struggle but also to social reform was a Telugu woman, Dugrabai Deshmukh. She was a freedom fighter, social worker, poet, lawyer and social activist. Post independence, she held key positions in the Central Government of India and the institutions she founded then have a profound impact on the life of many even to this day. Catch a glimpse of this eminent person who remains an inspiration to women across generations.

ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా బతుకుతున్నారు. స్వతంత్ర భారతదేశాన్నిరూపొందించడంలో అనేకమంది పురుషుల పాత్ర తో పాటూ కొంతమంది ధైర్యవనులైన మహిళల కృషి కూడా ఉంది. వారిలో ఒకరే మన తెలుగు రాష్ట్రానికి చెందిన దుర్గాభాయ్ దేశ్ ముఖ్. ఈమె భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త. భారత కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటూ ఈమె స్థాపించిన గొప్ప సంస్థలు ఈ నాడు దేశమంతటా విస్తరించాయి. ఈమె గురించి మరిన్ని విషయాలు ఈ ప్రదర్శనలో వివరింపబడ్డాయి.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Freedom Fighter and Social Reformer Durgabai Deshmukh

Presentations | Telugu