Logo
Search
Search
View menu

Freedom Fighter & Poetess Sarojini Naidu

Presentations | Telugu

Smt Sarojini Naidu was born into a Bengali family and married into a Telugu family. She was fondly known as the Nightingale of India. She was not only one of the many freedom fighters of India but was also a prolific writer and believed in humanity over religions. She was the first Woman President of the Indian National Congress. She was also the first Woman Governor in Independent India. More on this charismatic person can be found in this presentation.

బెంగాలీల ఆడపడుచు, తెలుగు ఇంటి కోడలు శ్రీమతి సరోజినీ నాయుడు. భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా). మతాల కంటే మానవత్వమే ముఖ్యమని నమ్మిన మణిరత్నం అని చెప్పవచ్చు. స్వాత్రంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది స్వాత్రంత్ర సమరయోధులలో సరోజినీనాయుడు ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా ప్రెసిడెంట్ సరోజినీనాయుడు. స్వతంత్ర భారత దేశం యొక్క మొట్టమొదటి మహిళా గవర్నర్. గొప్ప రచియత్రి మరియు ఉపన్యాసకురాలు. మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ఈమె గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

8.75

Lumens

PPTX (35 Slides)

Freedom Fighter & Poetess Sarojini Naidu

Presentations | Telugu