Logo
Search
Search
View menu

Forts of the Telugu People Kondareddy Buruju

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Kondareddy Buruju of Kurnool. Buruju is the Telugu word for a tower. Kondareddy Buruju is one of the four towers that were situated around the Kandanavolu Fort. Today, neither the fort nor the other three towers stand. The Kondareddy Buruju, currently situatated in the centre of the town of Kurnool, is a sole reminder of the history of this place. Know more about the tower and its history in this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంద ఈ భాగంలో కవర్ చేయబడినది కర్నూలు నగరం లోని కొండారెడ్డి బురుజు. బురుజును ఆంగ్లం లో టవర్ అంటారు. ఒకప్పుడు కందనవోలు కోట చుట్టూ నాలుగు బురుజులు ఉండేవి. నేడు ఆ కోట, మరియు మిగతా మూడు బురుజుల ఆనవాలు ఎక్కువగా కనిపించవు. అవి శిథిలావస్థలో ఉన్నాయి. కొండారెడ్డి బురుజు మటుకు ప్రస్తుతపు కర్నూలు నగరమా నడిబొడ్డున కనిపిస్తుంది. దాని చరిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ప్రదర్శనలలో మీకు అందజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

0.25

Lumens

PPTX (31 Slides)

Forts of the Telugu People Kondareddy Buruju

Presentations | Telugu