Presentations | Telugu
Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Rachakonda Fort located in the Yadadri-Bhuvanagiri District of Telangana. Historic evidence points out the Recherla Singama Nayaka of the Recherla Padmanayaka clan laid the foundation of this fort in the 14th century. The Velama Rajulu had control over the fort for a long time. The high 40 km-long walls of the fort, made of granite stone remind the onlooker of The Great Wall of China. After a gory war in the year 1433 AD, the Bahamani Sultans captured the fort. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని యాదాద్రి-భువనగిరి జిల్లా లో ఉన్నటువంటి రాచకొండ కోట కవర్ చేయబడింది. రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన రేచర్ల సింగమ నాయకుడు క్రీ.శ. 14వ శతాబ్ధంలో ఈ రాచకొండ కోట నిర్మాణానికి పునాది వేసాడు. క్రీ.శ. 1433లో ఈ కోటను బహుమనీ సుల్తానులు అత్యంత పాశవికంగా జరిగిన ఘోర యుద్ధంలో స్వాధీనం చేసుకున్నారు. వెలమరాజుల ఏలుబడిలో వైభవంగా పాలింపబడి, శత్రుదుర్భేధ్యంగా తీర్చిదిద్దబడిన కోట రాచకొండ కోట. చాలా ఎత్తయిన కొండలపై ఎంతో పటిష్టంగా నిర్మించిన రాచకొండ కోట చుట్టూ 40 కి.మీ. మేర పొడవైన ఎత్తయిన భారీ గ్రానైట్ రాతి గోడ పలు మలుపులతో ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను తలపించే విధంగా ఉంటుంది. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.
Free
PPTX (40 Slides)
Presentations | Telugu