Logo
Search
Search
View menu

Forts of Telangana Pangal Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Panagal Fort, located in the Wanaparthy District of Telangana. The fort is situated on the top of two hills of considerable height. Constructed almost 1200 years ago, this fort compares in strength with the forts of Warangal, Golconda and Rachakonda, and is spread over an area larger than any of these. It is said that the moat around the Panagal Fort had lots of large crocodiles and poisonous snakes. Any enemy that managed to cross the dangerous moat was then attacked by large rolling boulders, and was sure to be crushed to death. It is also said that this fort houses a great number of hidden treasures. And treasure hunters have caused enormous damage to the fort by digging their way through the structure and at places even blowing it up with bombs. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని పానగల్ కోట కవర్ చేయబడింది. ఇది వనపర్తి‌ జిల్లాలో ఎత్తయిన రెండు కొండల మధ్య ఉంది. వరంగల్‌, గోల్కొండ, రాచకొండ కోటలకంటే ఎక్కువ విస్తీర్ణంలోసుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మింపబడింది. కోట కందంకంలోని నీళ్ళలో మొసళ్ళు, పాములు ఉండేవి. వీటిని దాటుకొని శత్రువులు కోటలోకిప్రవేశించాలని ప్రయత్నించినప్పుడు కొండపై నుండి పెద్ద పెద్ద బండరాళ్ళను శత్రు సైనికులపైదొర్లించేవారు. కోటలోని కట్టడాల క్రింద ఉన్న గుప్తా నిధుల కోసం బాంబులను పేల్చుతూ అపురూప విగ్రహాలను దేవాలయాలను, భవనాలను ధ్వంసం చేసారు. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Forts of Telangana Pangal Fort

Presentations | Telugu