Logo
Search
Search
View menu

Forts of Telangana Nirmal Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Nirmal Fort in Telangana. This fort is situated in the town of Nirmal in Telangana. Historically, the fort is of great political and economic interest and has been around for close to 400 years. This fort was built in AD 1747 with the help of French engineers. Along the stone wall of the fort, there are 64 tall towers and seven entrances. More such interesting details about the fort and its construction has been provided in this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో నిర్మల్ కోట గురించి తెలియజేయడం జరిగింది. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన నిర్మల్ కోట తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో పేరు సంపాదించిన నిర్మల్ కోటకు సుమారు 400 ఏళ్ల ఘన చ‌రిత్ర ఉంది. క్రీ.శ. 1747 లో ప్రెంచ్ ఇంజనీర్ల సహాయంతో ఈ నిర్మల్‌ గిరిదుర్గాను నిర్మించడం జరిగింది. నిర్మల్‌ కోట చుట్టూతా, రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజులు, కోటలోనికి ప్రవేశించడానికి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించారు. కోట గురించి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Forts of Telangana Nirmal Fort

Presentations | Telugu