Logo
Search
Search
View menu

Forts of Telangana Molangur Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Molangur Fort, located in the Karimnagar District of Telangana. It is believed that during the 13th century, the Kakatiya King Prataparudra’s army chief by the name of Aligiri Maharaj ruled this fort. It is also believed that a person by the name of Subedar expanded the fort on top of the hillock. And another fascinating story suggests that drinking water was transported from a well situated at the foot of this hillock to the Nizam sitting in Hyderabad. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని మొలంగూర్ కోట కవర్ చేయబడింది. ఇది కరీంనగర్‌ జిల్లాలో ఉంది. క్రీ.శ. 13వ శతాబ్దంలో కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు యొక్క సైన్యధికారి అలిగిరి మహరాజ్‌ అనే సంస్థానదీశుడు ఈ గుట్టను తన ఖిల్లాగా చేసుకొని ఇక్కడి నుండే ఓరుగల్లును పరిపాలించేవాడని చెబుతారు. ఇక్కడ సుబేదార్‌ అనే వ్యక్తి ఇక్కడి గుట్ట పైన కోట నిర్మించాడని తెలుస్తుంది, ఇక్కడి గుట్ట కింద ఉన్న దూదుబావి నుంచి హైదరాబాదులో ఉన్న నిజాంకు గుర్రాలపై నీటిని తీసుకెళ్లేవారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించి, మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

7.50

Lumens

PPTX (30 Slides)

Forts of Telangana Molangur Fort

Presentations | Telugu