Logo
Search
Search
View menu

Forts of Telangana Medak Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Medak Fort in Telangana. This fort dates back to the 12th century. The fort is believed to have been built during the reign of Prataparudra of the Kakatiya dynasty. Back in those days, the fort was known as Methuku (rice grain) Fort. In the following centuries, the fort was taken over by the Qutb Shahis and a mosque was built by them inside the fort in the 17th century AD. The Medak Fort still houses a 3.2 meter long cannon dating back to the 17th century AD. Many more such wonderful information about the fort are provided in this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ కోట గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ మెదక్ కోట సుమారు క్రీ.శ. 12 వ శతాబ్దం నాటిది. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు హయంలో నిర్మించారని ప్రతీతి. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడు. కాకతీయ సామ్రాజ్యానంతరం ఇది కుతుబ్ షాహీల అధీనంలోనికి వచ్చింది. ఈ కోటలో క్రీ.శ .17 వ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మస్జిద్ నిర్మించబడింది. ఈ మెదక్ కోటలో క్రీ .శ 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఇప్పటికి ఉంది. ఇటువంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఇక్కడ పొందబరచబడ్డాయి.

Picture of the product
Lumens

7.50

Lumens

PPTX (30 Slides)

Forts of Telangana Medak Fort

Presentations | Telugu