Logo
Search
Search
View menu

Forts of Telangana Kaulas Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Kaulas Fort in Telangana. This fort was built in the 12th century by the Kakatiyas. It was later, in 1323 AD, occupied by Prince Alaf Khan. The fort, located on top of a hills, is surrounded by thick forests. There is a river flowing at the bottom of the fort. The fort is famed to have 57 towers. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని కౌలాస్ కోట కవర్ చేయబడింది. దీనిని క్రీ .శ. 12 వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. తరువాత అలాఫ్ ఖాన్ క్రీ.శ. 1323 లో ఈ కోటను ఆక్రమించాడు. కొండపైన ఉన్న ఈ కోట చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. కోట దిగువన ఒక నది ప్రవహిస్తోంది. ఈ కోటకు 57 బురుజులు. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

6.75

Lumens

PPTX (27 Slides)

Forts of Telangana Kaulas Fort

Presentations | Telugu