Logo
Search
Search
View menu

Forts of Telangana Elagandal Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Elagandal Fort located in the Karimnagar District of Telangana. The fort is built on the banks of the Maneru River. The place was once known as Velagandula. There are historical evidences that reveal that the fort was built by the Kakatiyas between 1083 AD and 1323 AD. The Musunuri Nayaks and the Racharla Padmanayaks further strengthened the fort. In later years, the Mughals, followed by the the Qutb Shahis and then the Hyderabad Nawabs had control over the fort. Know more such fascinating details about the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా ఎలగందల్ గ్రామంలో ఉన్న ఎలగందల్ కోట కవర్ చేయబడింది. మానేరు నదీ తీరంలో సుందర ప్రకృతిక నేపథ్యంలో ఈ కోట నిర్మించబడింది. ఈ ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (క్రీ .శ. 1083 - క్రీ.శ.1323) కాలంలో నిర్మించారు. ఎలగందల్ కోట యొక్క యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ లు దీనిని దృఢంగా చేశారు. ఈ ఎలగందల్ కోట తరువాత కాలంలో హైదరాబాద్ పాలకులైన కుతుబ్ షాహీ వంశము నియంత్రణలో, ఆ తరువాత మొఘల్ సామ్రాజ్యం అధీనంలో, ఆ తరువాత హైదరాబాద్ నవాబులైన నిజాం నియంత్రణలోఉండేది. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (33 Slides)

Forts of Telangana Elagandal Fort

Presentations | Telugu