Logo
Search
Search
View menu

Forts of Telangana Domakonda Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Domakonda Samsthanam, located in the Kamareddy District of Telangana. This Samsthanam is also known as the Bikkanavolu Samsthanam and belonged to the Kamineni family. It is said that by the 19th century itself, this Samsthanam was getting an income in the range of rupees 2 lakhs, thereby making it necessary to imply over 20 Arab guards for its safety. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని దోమకొండ సంస్థానం కవర్ చేయబడింది. ఇది కామారెడ్డి జిల్లాలో ఉంది. ఈ సంస్థానాన్ని పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు సంస్థానాధీశులు. దోమకొండ సంస్థానానికి బిక్కనవోలు సంస్థానమని మరో పేరు . క్రీ.శ. 19వ శతాబ్దం నాటికీ ఈ సంస్థానపు సంవత్సరపు ఆదాయం రెండు లక్షల రూపాయలుగా ఉండేదట. అందుచేతనే దోమకొండ కోశాగారానికి కాపలాగా దాదాపు ఇరవై మంది అరబ్బులు నియమించి ఉండేవారట. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

9.25

Lumens

PPTX (37 Slides)

Forts of Telangana Domakonda Fort

Presentations | Telugu