Logo
Search
Search
View menu

Forts of Andhra Pradesh Udayagiri Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Udayagiri Fort in Sri Potti Sriramulu Nellore District of Andhra Pradesh. The fort has a history of over 1000 years. Through the centuries, various dynasties like the Pallavas, the Cholas, the Vijayanagara rulers, the Ravella Kammanayakas and the Delhi Sultans had possession of the fort. Later, even the Britishers occupied this fort. It has close to 365 temples and 101 lakes. More interesting details about the fort and its history can be found in this presentation.

"ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో కవర్ చేయబడినది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి కోట. ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ కోటను పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, రావెళ్ల కమ్మ నాయకులు, ఢిల్లీ సుల్తానులు దీనిని పాలించిరి. అయితే విజయనగర రాజుల కాలంలో రావెళ్ల కమ్మ నాయకులు పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. ఈ కోటలో సుమారు 365 దేవస్థానాలుమరియు 101 కోనేరులు ఉన్నాయి. కోట చరిత్ర గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ప్రదర్శనలలో మీకు అందజేయడం జరుగుతోంది."

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Forts of Andhra Pradesh Udayagiri Fort

Presentations | Telugu