Presentations | Telugu
Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Gurrankonda Fort which in Chittoor District. This impregnable fort was ruled by the Cholas, Chalukyas, the Vijayanagara Rayas and later the Mohammedans, Tipu Sultan and the Nawabs of Kadapa. Catch a glimpse of the history surrounding this fort in this presentation.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో చిత్తూరు జిల్లా లోని గిరిదుర్గము అయినటువంటి గుర్రంకొండ కోట గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. శత్రుదుర్భేద్యమైన ఈ కోటను చోళులు, చాళుక్యులు, రాయలు ఆ తర్వాత మహమ్మదీయులు, టిప్పుసుల్తాన్, కడప నవాబులు పరిపాలించారు. ఈ కోటకు సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ప్రదర్శనలో చూడవచ్చు.
6.75
Lumens
PPTX (27 Slides)
Presentations | Telugu