Logo
Search
Search
View menu

Forts of Andhra Pradesh Chandragiri Kota

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the famous Chandragiri Fort situated near the town of Tirupathi. The fort gets its name from the crescent-shaped hill near which it is built. The fort was built by the Yadavas in the 11th century AD, and yet it was occupied mostly by the Vijayanagara emperors. The construction techniques used in this fort are comparable to many modern engineering techniques. Find many more such interesting details about the fort in this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి కోట గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. మచ్చుక్కి కొన్ని: అర్ద చంద్రాకారంలో ఉండే కొండ క్రింది భాగంలో దీనిని నిర్మించడం వలన దీనికి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది. విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంభందం ఉన్నప్పటికీ, దీనిని 11 వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు. ఈ కోట నిర్మాణంలో వాడిన సాంకేతికత నైపుణ్యం ఇప్పటి అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఏమాత్రం తీసిపోకుండా ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

Forts of Andhra Pradesh Chandragiri Kota

Presentations | Telugu