Logo
Search
Search
View menu

Forms of Folk Art in the Telugu States Part 8 Girijan Folk Arts

Presentations | Telugu

The two Telugu states of Andhra Pradesh and Telangana are extremely rich in folk arts. While some are famous, there are many other lesser-known folk arts that are unfortunately are dying out in the modern world. This 9-part PPT series is an attempt to record as many folk arts as possible so that future generations are aware of these practices. Covered in here are information about the various folk music and dance traditions in the states, the various musical instruments used, rituals and customs followed, some beliefs and superstitions that were and are still prevalent, storytelling traditions as well as other forms of visual fine arts. Do read to know more of the fascinating traditions from the Telugu regions.

మన రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక జానపద కళారూపాలు ఉన్నాయి. కొన్ని బాగా ప్రసిద్ధిగాంచినవైతే, మరెన్నో ఎక్కువ మందికి తెలియనివి. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉన్న ఈ కళలు ఆధునిక ప్రపంచంలో కనుమరుగు అయిపోతున్నాయి. జానపద సంగీతం, నృత్యం, వాయిద్యం, కథలు, కథలు చెప్పే విధానం, మూఢ నమ్మకాలు, విశ్వాసాలు, చిత్రలేఖనం, ఇటువంటి వెన్నో తెలుగు రాష్ట్రాల జానపద సంపద గురించి 9 భాగాల శ్రేణిలో వివరించడం జరిగింది. మన సంప్రదాయం చిరకాలం వర్ధిల్లాలని, అందరికి వాటి గురించి తెలియపరచాలనేదే రచయితా ప్రయత్నం. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (62 Slides)

Forms of Folk Art in the Telugu States Part 8 Girijan Folk Arts

Presentations | Telugu