Logo
Search
Search
View menu

First Telugu Travel Writer Enugula Veeraswamy

Presentations | Telugu

Enugula Veeraswamy is popular for his travelogue in Telugu. In fact, this travelogue which talks of the author’s 15-month-long journey from Tamil Nadu to Varanasi (also known as Kasi) and back, written around 200 years ago, is the first such writing in Telugu. Therefore, this book holds a special place in Telugu Literature not only because of its depiction of the social and political across India in those days but also because it is the first of its kind in the genre itself. Interesting information about the writer, his life, experiences and his book have been brought to you in this presentation.

200 సంవత్సరాల క్రిందట జీవించినటువంటి ఏనుగుల వీరాస్వామయ్య రచించిన పుస్తకం తెలుగు సాహిత్యంలోనే కాకుండా తెలుగు వాళ్ళ చరిత్రలో కూడా ప్రత్యేకంగా పేర్కొనబడింది. తెలుగులో మొట్టమొదటి ట్రావెలాగ్ రచన వీరిదే. ట్రావెలాగ్ అంటే ఒక ప్రయాణం గురించి చిత్రాల సహాయంతో రాసే ఒక పుస్తకం. తాను 15 నెలల పాటూ చేసిన కాశి యాత్ర గురించి చిత్రాలతో ఒక పుస్తకాన్ని ఈయన రాసారు. అంతటి ప్రత్యేకమైన పుస్తకం రాసిన ఈ వ్యక్తి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి, ఆ రచన గురించి వివరంగా ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

First Telugu Travel Writer Enugula Veeraswamy

Presentations | Telugu