Logo
Search
Search
View menu

Festivals of Telugu Christians

Presentations | Telugu

"Due to the prevailing social and political conditions in Europe in the Middle Ages, there arose many Christian sects. Some of these are the Roman Catholics, Orthodox Easterners, Protestants, Anglicans, Baptists, Pentecostals, Lutherans, Quakers and the Seventh Days. There are also others that came after, like the Amish and Presbyterian. A brief summary of these various Christian sects is given here. The ancient Christians and Jews celebrated certain festivals such as the Passover, the Feast of Unleavened Bread, the Festival of Tabernacles, and the Festival of Booths. Currently, the Telugu Christians celebrate only a few festivals. This presenation brings to you interesting information on these festivals and how they are celebrated by the Telugu Christians."

"మధ్య యుగంలో కొన్ని రాజకీయ, సామాజిక కారణాల వల్ల క్రైస్తవ సాంప్రదాయాలను అనుసరించి అనేక తెగలు ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని ప్రధానమైనవి రోమన్ కాథలిక్కులు, సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, ఆంగ్లికన్, బాప్టిస్ట్, పెంతుకోస్తు, లూధరన్, క్వాకార్స్, సెవెంత్ డే. ఇంకా సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, అమిష్, ప్రెస్బిటేరియన్ అనే తెగలు కూడా ఉన్నాయి. సెవెంత్-డే 7వ రోజు ఆరోహణ సంఘం అనే ఇంకో తెగ కూడా తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. వీటిగురించి విశేషాలు క్లుప్తమా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పురాతన క్రైస్తవులు, యూదులు, విదేశీయులు కొన్ని పండగలను ఆచరించేవారు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ వంటివి. ఇవన్నీ బైబిల్ లోని పాత నిబంధన కాలంలో ఆచరించే పండగలు. ప్రస్తుతం తెలుగు క్రైస్తవులు కొన్ని పండగల మాత్రమే ఆచరిస్తున్నారు. అవేమిటో, వాటిని ఎలా జరుపుకుంటారో, ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు."

Picture of the product
Lumens

Free

PPTX (34 Slides)

Festivals of Telugu Christians

Presentations | Telugu