Logo
Search
Search
View menu

Evolution of Telugu Journalism

Presentations | Telugu

The first Telugu magazine, a monthly by the name of Satyadootha was published in 1835 from Bellary. Scholar, educator and social reformer Rao Bahadur K. Veeresalingam Panthulu garu dedicated his weekly called Vivekavardhani to social and linguistic reform. This presentation brings to you in brief the history of Telugu publications, beginning from 1835 to the current day. When and how were the various Telugu publications like Swarajya, Krishna Patrika, Janmabhoomi, Andhra Patrika, Andhra Prabha and Varta established; what are the various daily, weekly and monthly magazines in Telugu; names of some of the popular children’s publications in Telugu; the birth of the e-paper, and many such other interesting points are covered in this presentation.

"మొదటి తెలుగు పత్రిక, నెలవారీ, సత్యదూత 1835 లో బళ్లారి నుండి ప్రచురించబడింది. పండితుడు, విద్యావేత్త మరియు సాంఘిక సంస్కర్త రావు బహదూర్ కె. వీరెసలింగం పంతులు తెలుగు జర్నలిజంలో తన వారపత్రిక వివేకవర్ధని సామాజిక మరియు భాషా సంస్కరణకు అంకితమిచ్చారు. ఇలా మొదలైన మన తెలుగు పత్రికల చరిత్ర, క్లుప్తంగా, ఆసక్తికరమైన విశేషాలతో ఈ ప్రదర్శన లో తెలియజేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా, మొదటి తెలుగు పత్రికలు ఏమిటి, స్వరాజ్య, కృష్ణా పత్రిక, జన్మభూమి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, వార్త వంటివి ఎవరు స్థాపించారు, మనకు ఈ వేళ ఉన్న తెలుగు దిన, వార, మాస పత్రికలు ఏమిటి, వార్తా పత్రికలు, పిల్లల పత్రికలు, ఇతర ప్రచురణలు ఏమిటి, ప్రస్తుత పత్రికల గణాంకాలు, తెలుగు ఇ-పేపర్ వంటి అంశాలు కూడా కవర్ చేయబడ్డాయి."

Picture of the product
Lumens

9.50

Lumens

PPTX (38 Slides)

Evolution of Telugu Journalism

Presentations | Telugu