Logo
Search
Search
View menu

Edison of India GD Naidu

Presentations | Telugu

Gopalaswamy Doraiswamy Naidu was born into an ordinary peasant family and did not even like schooling, and yet he grew to become the ‘Edison of India’. This presentation brings to you the life of scientist and inventor GD Naidu. Covered in here are some interesting facts about his inventions, his achievements, the museum in Coimbatore named after him, why his inventions are not commercially available, and the principles to be learned from him.

ఒక సామాన్య రైతు కుటుంబం లో పుట్టి, అంతగా బడి చదువులు కూడా ఇష్టపడని మనిషి గోపాలస్వామి దొరైస్వామి నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి ‘ఎడిసన్ అఫ్ ఇండియా’ గా ఎందుకు పిలవబడ్డారో ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది. నాయుడుగారి జీవితం గురించి, ఆయన ఆవిష్కరణల గురించి, ఆయన విజయాల గురించి, ఆయన పేరుమీద కోయంబతూరు లో ఉన్న ముసెఉం గురించి, ఆయన ఆవిష్కరణలు వాణిజ్యపరంగా ఎందుకు అందుబాటులో లేవు, ఆయన నుండి నేర్చుకోవాల్సిన వ్యవస్థాపక సూత్రాలు వంటి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు ఇక్కడ సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

7.00

Lumens

PPTX (28 Slides)

Edison of India GD Naidu

Presentations | Telugu