Logo
Search
Search
View menu

Early Years of Telugu Cinema - The Art, Artists and Technicians

Presentations | Telugu

The Telugu cinema can trace its origins to the year 1912, the era of the silent movies. This presentation takes you on ain interesting journey of the early days of the Telugu Cinema. Covered in here are important milestones in the Telugu film industry like the first talkie, the first colour movie, introduction of the eastman colours, the early film actors — both male and female, the first producers and directors, the first Telugu superstar Nagayya, major films that marked trends in the industry and so much more.

తెలుగు సినిమా చరిత్ర 1912 నుండి ప్రారంభమవుతుంది. అది నిశ్శబ్ద సినిమాల కాలం. మన తెలుగు సినిమా పరిశ్రమ తొలినాళ్ళ గురించి అనగా, మొదటి టాకీ, మొదటి కలర్ మూవీ, ఈస్ట్‌మన్ రంగుల పరిచయం, తొలి నటులు (పురుషులు మరియు మహిళలు), మొదటి నిర్మాతలు మరియు దర్శకులు, మొదటి తెలుగు సూపర్‌స్టార్ నాగయ్య, ట్రెండ్స్ సృష్టించిన సినిమాలు — ఇటువంటి అనేక ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (42 Slides)

Early Years of Telugu Cinema - The Art, Artists and Technicians

Presentations | Telugu