Logo
Search
Search
View menu

Dynasties that Ruled the Telugu Lands Part 3

Presentations | Telugu

The third and the final part of this series brings to you the list of various dynasties that ruled Telangana and Andhra Pradesh, picking up from where we left off in the previous part. Covered here are the Musunuri Kamma Nayakas, the Odra Gajapathis, Recherla Velamalu, the Bahamanis, the Vijayanagara Empire, the Aaraveeti Dynasty, the Nizams, the British and the establishment of an independent India. Catch a glimpse of their regime, important milestones during their rule, their contribution to art and architecture and many more such interesting insights into the political history of this land.

ఈ సిరీస్‌లోని మూడవ మరియు చివరి భాగం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన వివిధ రాజవంశాల జాబితాను మీ ముందుకు తీసుకు వస్తోంది. ఇక్కడ ముసునూరి కమ్మ నాయకులు, ఓడ్ర గజపతులు, రేచర్ల వెలమలు, బహమనీయులు, విజయనగర సామ్రాజ్య వంశస్థులు, అరవీటి రాజవంశం, నిజాంలు, బ్రిటిష్ వారు గురించి ప్రస్తావించబడింది, మరియు భారత స్వాతంత్ర్యము తో ముగుస్తుంది. ఈ రాజవంశస్థుల పాలన, వారి పాలనలో ముఖ్యమైన మైలురాళ్లు, వారి కళాపోషణ, నిర్మాణాలు మొదలగు విశేషాలను మీకు అందించడం జరిగింది.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

Dynasties that Ruled the Telugu Lands Part 3

Presentations | Telugu