Logo
Search
Search
View menu

Dynasties that Ruled the Telugu Lands Part 2

Presentations | Telugu

The second of the 3-part series on the various dynasties that ruled Andhra Pradesh and Telangana, picks up from where we had left off in the previous part. In this are covered the dynasties of Salankaayanulu (300 Ad - 450 AD), the Vishnukundinulu (375 AD - 613 AD), the Pallavas, the Renati Cholulu, the Chalukyas (till 1076 AD), the Rashtrakutas, the Purva Chalukyas, the Purva Gangulu, the Chalukya Cholulu, the Kakatiyas (1083 AD - 1323 AD) and the Arvaacheena Gangulu. Catch a glimpse of their regime, important milestones during their rule, their contribution to art and architecture and many more such interesting insights into the political history of this land.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను పాలించిన వివిధ రాజవంశాలపై 3-భాగాల సిరీస్‌లో ఇది రెండవది. ఇందులో సాలంకాయనులు (క్రీ.శ. 300 - క్రీ.శ. 450), విష్ణుకుండినులు (క్రీ.శ. 375 - క్రీ.శ. 613), పల్లవులు, రేనాటి చోళులు, చాళుక్యులు (క్రీ.శ. 1076 వరకు), రాష్ట్రకూటులు, పూర్వ చాళుక్యులు, పూర్వ గాంగులు, చాళుక్య చోళులు, కాకతీయులు (1083 AD - 1323 AD) మరియు అర్వచీన గాంగులు అను రాజవంశాలు గురించి వివరాలు ఉన్నాయి. వారి పాలన, వారి పాలనలో ముఖ్యమైన మైలురాళ్లు, వారి కళాపోషణ, నిర్మాణాలు వంటి విషయాలపై ఆసక్తికరమైన విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Dynasties that Ruled the Telugu Lands Part 2

Presentations | Telugu