Logo
Search
Search
View menu

Dynasties that Ruled the Telugu Lands Part 1

Presentations | Telugu

In this 3-part series, we bring to you in brief information about the various dynasties that ruled the lands of Andhra Pradesh and Telangana. In the first part, are covered the traces of prehistoric presence of people in these lands as well as mention of the 'Andhras' in various puranas and ithihaasas. Dynasties beginning with the Mauryas (321 BC - 187BC), the Satavahanas (220 BC - 200 AD), the Kalingas (200 AD - 420 AD), the Ikshvakus (225 AD - 300 AD), Bruhatpalaayanulu (around 275 AD) and the Ananda Gothrikulu (295 AD - 600 AD) are covered in this part. Catch a glimpse of their regime, their contribution to art and architecture and many more such interesting insights into the political history of this land.

ఈ 3-భాగాల శ్రేణిలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ భూములను పాలించిన వివిధ రాజవంశాల గురించి సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. మొదటి భాగంలో, ఈ భూభాగాలలో ఆదిమానవుల ఆనవాళ్లు అలాగే వివిధ పురాణాలు మరియు ఇతిహాసాలలో 'ఆంధ్రుల' ప్రస్తావన గురించి వివరించడం జరిగింది. మౌర్యులు (321 BC - 187BC), శాతవాహనులు (220 BC - 200 AD), కళింగులు (200 AD - 420 AD), ఇక్ష్వాకులు (225 AD - 300 AD), బ్రూహత్పాలాయనులు (275 AD) ఆనంద గోత్రికులు (295 AD - 600 AD) అను రాజవంశాలు గురించి విశేషాలు ఈ భాగంలో ఉన్నాయి. వారి పాలన, కళాపోషణ, నిర్మాణాలు మొదలగు ఆసక్తికరమైన వివరాలను మీకు అందజేయడం జరిగింది.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

Dynasties that Ruled the Telugu Lands Part 1

Presentations | Telugu