Logo
Search
Search
View menu

Durgi Stone Craft

Presentations | Telugu

Durgi, a small village in the Guntru District of Andhra Pradesh is famous for its stone craft. From paper weights to elaborate life-size statues of various gods and goddesses, this place chisels them all. The government also runs an institute where this craft is taught and passed on to the next generations. Catch of glimpse of the history of this place which dates back to the 15th century, the story behind the name of the place Durgi, the current form of the craft and other such interesting details in this presentation.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన దుర్గి అనే చిన్న గ్రామం రాతి కళకు ప్రసిద్ధి. కాగితాలపై బరువు పెట్టేందుకు తయారుచేసే అలంకార రాతుల నుండి వివిధ దేవతల విగ్రహాల వరకు ఇక్కడ తయాయరు చేయ బడుతాయి. ప్రభుత్వం ఇక్కడ ఈ క్రాఫ్ట్ నేర్పించడానికి ఇనిస్టిట్యూట్‌ను కూడా నిర్వహిస్తుంది. 15 వ శతాబ్దానికి చెందిన ఈ ప్రదేశం యొక్క చరిత్ర, దుర్గి అనే పేరు వెనుక ఉన్న కథ, ప్రస్తుత కాలంలో ఈ కళకు ఉన్న ప్రాధాన్యత, మరియు ఇతర ఆసక్తికరమైన వివరాలు ఈ ప్రదర్శనలో వివరింపబడ్డాయి.

Picture of the product
Lumens

6.50

Lumens

PPTX (26 Slides)

Durgi Stone Craft

Presentations | Telugu