Logo
Search
Search
View menu

Dokra and Other Metal Handicrafts

Presentations | Telugu

What if we were to tell you that the craft that was used to create the famous 'dancing girl' figurine of the Indus Valley Civilisation is still alive and practiced very much in many parts of the country, including Telangana? Wouldn't you be amazed? Know as Dokra art, this form of bell metal casting is quite popular in Telangana. This presentation brings to you a brief overview of this art as well as another metal craft from the state known as Pembarthi Brass works. Included are historical aspects, information of the technique involved, types of artefacts created as well as names of patrons who have encouraged these art forms through the ages.

సింధు నాగరికత యొక్క ప్రసిద్ధ 'డ్యాన్స్ గర్ల్' బొమ్మను సృష్టించడానికి ఉపయోగించిన క్రాఫ్ట్ ఇప్పటికీ సజీవంగా ఉందని, తెలంగాణతో సహా దేశంలో అనేక ప్రాంతాలలో ఈ కళను పోషిస్తున్నారు అని అంటే, మీకు ఆశ్చర్యం కలిగిందా? డోక్రా కళగా ఈ బెల్ మెటల్ కాస్టింగ్ తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కళ యొక్క సంక్షిప్త అవలోకనాన్ని, అలాగే పెంబర్తి బ్రాస్ వర్క్స్ అని పిలువబడే రాష్ట్రం నుండి మరొక మెటల్ క్రాఫ్ట్‌ను ఈ ప్రెసెంటేషన్ మీకు అందిస్తుంది. చారిత్రక అంశాలు, ఈ వస్తువులను తయారుచేసే సాంకేతికత సమాచారం, కళాఖండాల రకాలు మరియు యుగయుగాలుగా ఈ కళారూపాలను ప్రోత్సహించిన పోషకుల పేర్లు కూడా ఇక్కడ చేర్చబడ్డాయి.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

Dokra and Other Metal Handicrafts

Presentations | Telugu