Logo
Search
Search
View menu

Districts of Telangana and their Specialities Part 1

Presentations | Telugu

Telangana is a newly formed state in India. This region may be newly formed under the current system of political boundaries but it definitely had a very ancient and continuous historic and cultural presence. In fact, there are evidences of even pre-historic human dwellings in this region. This presentation brings to you a district-wise list of some of the specialities of the region.

భారతదేశం లో ఇటీవల ఏర్పడిన కొత్త రాష్ట్రం తెలంగాణ. ఇది కొత్త రాష్ట్రం అయినప్పటికీ, ఈ ప్రాంతపు చరిత్ర మటుకు చాలా ప్రాచీనమైనది. ఆదిమానవుల సంచారం ఇక్కడ ఉండేదని ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుండి, ఇప్పటి వరకు, తెలంగాణలో ఎన్నో ప్రాంతాలకు చారిత్రాత్మిక, సాంస్కృతిక, సహజ నిల్వల ప్రత్యేకతలు ఉంటూనే ఉన్నాయి. ఈ ప్రదర్శన ద్వారా, తెలంగాణ లోని ప్రత్యేకతలను, జిల్లాలవారి గా తెలియజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Districts of Telangana and their Specialities Part 1

Presentations | Telugu