Logo
Search
Search
View menu

Dharmavaram & Gadwal Handlooms

Presentations | Telugu

When one speaks of sarees from the Andhra Pradesh or Telangana, two names that definitely pop up are Dharmavaram and Gadwal. A wedding trousseau definitely includes at least one of these exquisite varieties of handloom sarees, both available in silk and cotton. Named after the villages in whcih they are manufactured, Dharmavaram is from the Anantapur District in Andhra Pradesh, and Gadwal is from Jogulamba Gadwal District in Telangana. Know of their weaves, makes, varieties and history in this short presentation which is a part of a series on handlooms from the Telugu States.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కు చెందిన చేనేత చీరల గురించి మాట్లాడినప్పుడు, ధర్మవరం మరియు గద్వాల్ అనే రెండు పేర్లు ఖచ్చితంగా పాపప్ అవుతాయి. పెళ్లి బట్టలలో ఖచ్చితంగా ఈ మృదువైన, అందమైన చీరలు ఒకటో రెండో ఉంటాయి. ఈ చేనేత చీరలు పట్టు మరియు కాటన్ లో లభ్యమవుతాయి. ధర్మవర్మ చీరలు ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ధర్మవరం గ్రామములో తయారుచేయ బడుతాయి. గద్వాల్ చీరలు తెలంగాణా లోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ అనే ప్రాచీన గ్రామములో తయారు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుండి చేనేత వస్త్రాల శ్రేణిలో భాగమైన ఈ లఘు ప్రదర్శనలో వాటి నేత, తయారీ, రకాలు మరియు చరిత్ర గురించి తెలుసుకోండి.

Picture of the product
Lumens

Free

PPTX (34 Slides)

Dharmavaram & Gadwal Handlooms

Presentations | Telugu