Logo
Search
Search
View menu

Deccani Language

Presentations | Telugu

Dekkani Urdu, Dekhani, Dakhini - these are the name of a language spoken in the Deccan region, or the central region of India. It was in 1487 AD, during the reign of Sultan Mahmud Shah Bahmani II that the word Dekkani originated in the court of the Bahmani rulers. A precursor to the language of modern Hindustani, Deccani has its roots in a dialect spoken around Delhi. It is also known by names like Hindavi and Dehlavi. This presentation brings to you many interesting facts about the Deccani language like its origin, the speakers of the language, how it differs from Urdu, its various dialects, specialties, evolution, relationship with Telangana Telugu, Dekkani poetry, its decline and its existence in modern times.

డెక్కని ఉర్దూ, డాఖ్ని, డఖిని - ఇవి అన్ని కూడా ఒక భాష పేర్లు. డెక్కన్ అంటే భారతదేశంలో ఒక ప్రాంతం. మధ్య దేశపు ప్రాంతం. అనగా హైదరాబాద్ కు చుట్టుప్రక్కల ప్రాంతం. ఇక్కడ స్థానిక ప్రజల భాష డెక్కని. క్రీస్తుశకం 1487 లో సుల్తాన్ మహమూద్ షా బహమణి II సమయంలో డెక్కని అనే పదం బహమనీ పాలకుల ఆస్థానంలో ఉద్భవించింది. ఆధునిక హిందుస్తానీ యొక్క పూర్వీక భాష గా డెక్కానీ యొక్క మూలాలు ఢిల్లీ చుట్టూ మాట్లాడే సంప్రదింపు మాండలికంలో ఉన్నాయి. దీనిని హిందవి మరియు డెహ్లావి వంటి పేర్లతో పిలుస్తారు. ఈ భాష గురించి ఆసక్తికరమైన విషయాలు, అనగా, దాని మూలం, భాష ఎవరు ఉపయోగిస్తారు, డెక్కని ఉర్దూకు ఎలా భిన్నంగా ఉంటుంది, దాని వివిధ మాండలికాలు, ప్రత్యేకతలు, ఎదుగుదల, తెలంగాణ తెలుగు తో సంబంధం, డెక్కని కవిత్వం, భాష పతనం మరియు ఆధునిక కాలం లో దాని ఉనికి వంటివి ఈ ప్రదర్శనలో సమకూర్చబడ్డాయి.

Picture of the product
Lumens

7.00

Lumens

PPTX (28 Slides)

Deccani Language

Presentations | Telugu