Logo
Search
Search
View menu

Dams and Reservoirs in Andhra Pradesh Part 3

Presentations | Telugu

Andhra Pradesh is commonly referred to as the Rice Bowl of India. Apart from rice, the state is also known for a variety of crops. What makes the cultivation of these products possible is not just the climate and the natural soil and water reserves but also the numerous reservoirs and irrigation projects that have been built here. This series brings to you information on the various reservoirs and other irrigation projects in Andhra Pradesh. Covered in this part are Mid Penna Reservoir, Veligallu Anakatta, Gundlakamma Reservoir, Gollapalli Reservoir, Pattiseema Lift Irrigation Project, Gandikota Reservoir, Jeedipalli Reservoir, Thaatipudi Reservoir, Thotipalli Project, Sanjeevayya Sagar Project, Sunkesula Project and Rajolibanda Project.

ఆంధ్రరాష్ట్రం 'రైస్ బౌల్ అఫ్ ఇండియా గా పిలవబడుతుంది. వరి తో పాటుగా మరెన్నో ఇతర పంటలకు పెట్టింది పేరు మన రాష్ట్రం. అయితే సాగు చేయటానికి వీలుగా ఎన్నో రిజర్వాయర్లను, ప్రాజెక్టులను కట్టారు. అవేమిటో తెలియజేయటమే ఈ ప్రదర్శన అంశం. మొదటి రెండు భాగాలలో చాలా వాటి గురించి చెప్పడం జరిగింది. ఈ భాగంలో మిగతా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల గురించి అనగా మిడ్ పెన్నా రిజర్వాయర్, వెలిగల్లు ఆనకట్ట రిజర్వాయర్, రాజోలిబాండా ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్, సున్కేసుల ప్రాజెక్ట్, తాటిపుడి రిజర్వాయర్, తోటపల్లి ప్రాజెక్టు, సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్, జీడిపల్లి రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్, పట్టిసీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు గాండికోట రిజర్వాయర్ గురించి వివరాలు ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (41 Slides)

Dams and Reservoirs in Andhra Pradesh Part 3

Presentations | Telugu